తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పనిచేస్తున్న 36 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)లను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బదిలీలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను రాష్ట్ర డీజిపి సీవి ఆనంద్ జారీ చేశారు.
పరిపాలనా పరమైన కారణాలు, విధివిధానాల సర్దుబాటులో భాగంగానే ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
పరిపాలనా పరమైన కారణాలు, విధివిధానాల సర్దుబాటులో భాగంగానే ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.