ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు ఘోర పరాజయం
ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీకి వరుసగా రెండు ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా రజత్ పాటిదార్ నిలిచాడు. ఐపీఎల్ 2026 టైటిల్ అందుకున్న కొన్ని రోజులకే కెప్టెన్‌గా అతనికి ఘోర పరాజయం ఎదురైంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం... ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ప్రస్తుతం రజత్ పాటిదార్ మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. గ్వాలియర్ చీతాస్ జట్టుకు పాటిదార్ సారథ్యం వహిస్తున్నాడు. అయితే బుధవారం ఇండోర్ వేదికగా ఉజ్జయిన్ ఫాల్కన్స్, గ్వాలియర్ చీతాస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చీతాస్ జట్టు 92 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో పాటిదార్...