5 నిమిషాల్లో సూపర్ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ల గనితో రోజంతా ఫుల్ ఎనర్జీ!
ఆరోగ్యకరమైన ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలనుకునే వారికి నల్ల శనగల చాట్ (కాలా చనా చాట్) ఒక అద్భుతమైన ఎంపిక. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇంట్లో లభించే వస్తువులతో ఈ పోషకాల గనిని సిద్ధం చేసుకోవచ్చు. నల్ల శనగల్లో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ హెల్తీ చాట్ తయారు చేయడం కూడా చాలా సులభం. మొదట నల్ల శనగలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్‌లో 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.ఉడికించిన శనగలను ఒక గిన్నెలోకి తీసుకుని చల్లార్చాలి. ఇప్పుడు ఇందులో...