స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో కొత్త ముప్పు.. యువతలో వేగంగా పెరుగుతున్న ఆ వ్యాధి
నిరంతరం తల కిందకు వంచి మొబైల్ ఫోన్ చూడటం వల్ల మెడ వెన్నెముకపై అధిక ఒత్తిడి పడుతోంది. దీనివల్ల మెడ కండరాలు, స్నాయువులు, నరాలు దెబ్బతిని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. గతంలో ఎక్కువ గంటలు కంప్యూటర్ ముందు కూర్చునే ఉద్యోగులు లేదా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు టీనేజర్లు, కళాశాల విద్యార్థుల్లో కూడా ఎక్కువగా నమోదవుతోంది.జుకు పలువురు యువకులు ఆసుపత్రుల బాట వైద్యుల సమాచారం ప్రకారం, బెంగళూరులోని ఆర్థోపెడిక్ ఓపీడీలలో ప్రతిరోజూ రెండు నుంచి మూడు టెక్స్ట్ నెక్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత విద్య, ఉద్యోగాలు, వినోదం అన్నీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు మారడంతో స్క్రీన్ టైమ్ గణనీయంగా పెరిగింది. దీని...