తెలంగాణ లో... సవాళ్ల రచ్చ!
చర్చకు రమ్మని కాంగ్రెస్ మంత్రులు పారిపోయారు: హరీశ్ రావు కేటీఆర్, హరీష్ పిల్లలు.. దమ్ముంటే కేసీఆరే రావాలి: జూపల్లి సవాల్ చేతకాని వాళ్లు సవాళ్లు ఎందుకు విసరాలి?: కేటీఆర్ ఆగ్రహం ఎవడు పడితే వాడు అడిగితే సమాధానం చెప్పం: మంత్రి పొన్నం ఫైర్ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గురుకులాల టెండర్లలో అవినీతి, రాష్ట్ర అప్పులపై ఇరు పార్టీల నాయకులు విసిరిన సవాళ్లతో గన్‌పార్క్, తెలంగాణ భవన్ పరిసరాలు రణరంగంగా మారాయి. అరెస్టులు, తోపులాటలు, ఘాటు విమర్శలతో గురువారం రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫోన్ ఎత్తకుండా పారిపోయారు: హరీశ్ రావు...