బావబామ్మర్దుల 'అధికార' ఆరాటం!
'పెండింగ్ కమీషన్ల' కోసమే మూడు నెలల మంత్రి పదవి అడుగుతున్నారా? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే హరీశ్, కేటీఆర్ డిమాండ్లు ఫామ్‌హౌస్ నుంచి కాళేశ్వరం దాకా బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు 'ఎక్స్ 'మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు బీఆర్‌ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ అధికారంపై ఆరాటపడుతున్న తీరు "దొంగే స్వయంగా వచ్చి ఇల్లు తాళం చెవులు కూడా నాకే ఇవ్వండి అన్నట్టుగా ఉంది" అని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీపై పట్టుకోసం బావబామ్మర్దుల మధ్య ఆధిపత్య పోరు ఫామ్‌హౌస్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు విస్తరించిందని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం ఎక్స్...