షాబాద్‌ హత్యాకాండపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం ​బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది ​పోక్సో కేసు కక్షతోనే ఆరుగురిని చంపిన ఉన్మాది రాజ్‌కుమార్ ​ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఆరుగురి సామూహిక హత్యల ఘటనపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న మంత్రి, ఈ ఘోర ఉదంతం తెలిసిన వెంటనే స్పందించారు. సంబంధిత పోలీసు కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ​ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం అత్యంత...