భవితకు ‘ఫ్యూచర్‌’ బాట!

​భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో అమెజాన్‌ డేటా సెంటర్ ​మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ​రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని అమెజాన్‌కు పిలుపు ​2034 నాటికి వన్‌ ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం ​తెలంగాణను 2034 నాటికి అగ్రగామిగా నిలిపి, వన్‌ ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక శక్తంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’లో అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం ‘అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్’ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ...