బాక్సింగ్‌లో భారత్ స్వర్ణ పంచ్..!

కామన్వెల్త్ గేమ్స్‌లో ఏకంగా 7 బంగారు పతకాలు.. మొత్తం 10 పతకాలతో భారత బాక్సర్ల చరిత్రాత్మక ప్రదర్శన స్కాట్లాండ్గ్ లోని గాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్–2026లో భారత బాక్సర్లు అద్భుత విజయాలతో సత్తా చాటారు. ఫైనల్‌కు చేరిన పది మంది భారత బాక్సర్లలో ఏడుగురు స్వర్ణ పతకాలు, ముగ్గురు రజత పతకాలు సాధించి దేశానికి అరుదైన విజయాన్ని అందించారు. ఈ ఘన ప్రదర్శనతో బాక్సింగ్ విభాగంలో భారత్ అగ్రస్థానంలో నిలవగా, అంతర్జాతీయ వేదికపై భారత పటిమ మరోసారి చాటుకుంది. మహిళల విభాగంలో ప్రీతి పవార్ (54 కేజీలు), సాక్షి చౌదరి (51 కేజీలు), జైస్మిన్ లాంబోరియా (57 కేజీలు), ప్రియ ఘంగాస్ (60 కేజీలు), అరుంధతి...