తప్పుల పేపర్లు.. మళ్లీ యూజీసీ నెట్‌!

ఇంగ్లీష్‌, కామర్స్‌, సోషియాలజీకి రీఎగ్జామ్‌ ప్రశ్నపత్రాల్లో భారీగా తప్పులు.. కమిటీ పరిశీలన తర్వాత ఎన్‌టీఏ నిర్ణయం సెప్టెంబరు 9న ఇంగ్లీష్‌, కామర్స్‌.. 10న సోషియాలజీ అదనపు ఫీజు లేకుండానే పరీక్ష యూజీసీ నెట్‌ పరీక్షల్లో మూడు సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో పెద్దఎత్తున తప్పులు దొర్లడంతో వాటికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయించింది. ఇంగ్లీష్‌, కామర్స్‌, సోషియాలజీ సబ్జెక్టులకు సెప్టెంబరు 9, 10 తేదీల్లో రీఎగ్జామ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రశ్నపత్రాల్లో తప్పులపై అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వాటిని పరిశీలించిన ప్రత్యేక కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్‌ 22 నుంచి 30 వరకు మొత్తం 87...