తాతల ఆస్తులైతే.. మాకెందుకు రాలేదు?

కేటీఆర్‌, సంతోష్‌రావుపై రమ్యారావు ప్రశ్నల వర్షం ‘వందల ఎకరాలుంటే.. మా నాన్న వాటా ఎక్కడ?’ ‘నా పెళ్లి, కేటీఆర్‌ పెళ్లి నాటికి పది ఎకరాలు కూడా లేవు’ సంతోష్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయంటూ నిలదీత కుదురుపాక ప్లాట్లు, మార్కుక్‌, నానక్‌రామ్‌గూడ ఆస్తులపై ఆరోపణలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 (మన విశ్వం): ‘తాతల కాలం నుంచే వందల ఎకరాల భూములు ఉన్నాయంటున్నారు.. అవి నిజంగా తాతల ఆస్తులైతే మాకెందుకు రాలేదు?’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను రేగులపాటి రమ్యారావు ప్రశ్నించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఆస్తులపైనా పలు ఆరోపణలు చేశారు. ‘మా తాత రాఘవరావుకు...